Header Banner

వైసీపీ నేతల గందరగోళం! వైజాగ్ ఫిలిం క్లబ్ ఎన్నికలు వాయిదా! మరి ఈ పరిస్థితికి దిగజారారేంటి!

  Thu Apr 10, 2025 12:15        Politics

వైజాగ్ ఫిలిం క్లబ్ ఎన్నికలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 20న జరగాల్సిన ఎన్నికలు, నామినేషన్ పెట్టెలోకి చెయాల్సిన పత్రాలు అక్రమంగా బయటకు తీసిన ఘటనతో నిలిపివేశారు. ఫిలిం క్లబ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నవారిలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు ఉన్నారు. అయితే, ఈ ఫిలిం క్లబ్‌పై వైసీపీ నేతల దృష్టి పడింది. క్లబ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

 

ఈ నేపథ్యంలో ఉపాధ్యక్ష పదవికి భానుప్రకాష్, కార్యదర్శి పదవికి సురేందర్ రెడ్డి నామినేషన్లు వేశారు. కానీ, బాక్సు తెరిచి సురేందర్ రెడ్డి స్వయంగా భానుప్రకాష్ నామినేషన్‌ను బయటకు తీశారని తెలుస్తోంది. ఈ చర్యను వీడియో రూపంలో రికార్డ్ చేసి ఫిర్యాదు చేయడంతో వ్యవహారం తీవ్రతరమైంది. దీనిపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి, ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే, తిరిగి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారన్న దానిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.

 

ఇది కూడా చదవండిఏపీలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్! అక్కడ రెండో బైపాస్ కు గ్రీన్ సిగ్నల్! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #VizagFilmClub #FilmClubElections #ElectionDrama #NominationScam #BoxOpenControversy